Abn logo
Sep 21 2020 @ 12:13PM

సన్నీ లియోన్ క్వాలిటీ టైమ్!

Kaakateeya

పోర్న్‌స్టార్ ముద్రను చెరిపేసుకుని బాలీవుడ్ స్టార్‌గా ఎదిగింది సన్నీ లియోన్. హిందీలోనే కాకుండా పలు ఇతర భారతీయ భాషల్లో కూడా సినిమాలు చేసింది. ప్రస్తుతం కుటుంబంతో కలిసి అమెరికాలో ఉంటున్న సన్నీ లియోన్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది. 


తన వ్యక్తిగత విశేషాలను తరచుగా పంచుకుంటోంది. ఇటీవల ఓ లగ్జరీ కారును కొన్న సన్నీ దాని విశేషాలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. తాజాగా తన భర్తతో కలిసి ఉన్న ఫొటోను పోస్ట్ చేసింది. `డానియేల్‌తో ఉద్యానవనంలో క్వాలిటీ టైమ్` అంటూ కామెంట్ చేసింది. 




Advertisement
Advertisement
Advertisement