Abn logo
Sep 27 2020 @ 22:58PM

సహాయం వెనుక సోనూకున్న ఉద్ధేశ్యమిదేనా?

Kaakateeya

కరోనా.. కరోనా.. కొన్ని నెలలుగా విపరీతంగా వినిపిస్తున్న, వణికిస్తున్న పేరు. అయితే ఈ కరోనా కారణంగా కొంత మేలు కూడా జరిగిందని కొందరు అంటుండటం విశేషం. ఏంటా మేలు అనే విషయానికి వస్తే.. కరోనా కారణంగా ఏర్పడిన లాక్‌డౌన్‌లో అసలైన హీరోలెవరో బయటి ప్రపంచానికి తెలిసింది. ఆపదలో ఉన్నప్పుడు తామున్నామంటూ ఎందరో.. ఈ లాక్‌డౌన్‌లో పేదలను, కష్టాలలో ఉన్నవారిని ఆదుకున్నారు. అందులో ముఖ్యంగా ఈ లాక్‌డౌన్‌లో విపరీతంగా వినిపించిన పేరు బాలీవుడ్‌ నటుడు సోనూసూద్‌.

ఆయన సహాయం చేసిన తీరు అందరినీ ఎంతగానో ఆకర్షించింది.. ఆకట్టుకుంది. ఎక్కడ కష్టం అంటే.. అక్కడ సహాయానికి సోనూ సూద్‌ ఉన్నాడనేలా ఎన్నో సహాయ కార్యక్రమాలు సోనూసూద్‌ చేశారు. చేస్తూనే ఉన్నారు. మరి ఇదంతా ఆయన ఎందుకు చేస్తున్నారు? ఈ సహాయ కార్యక్రమాల వెనుక ఆయనకున్న ఉద్దేశ్యం ఏమిటి? రాజకీయాలలోకి వెళ్లాలని ఇలా చేస్తున్నారా? వంటి ప్రశ్నలు ఎందరిలోనో ఉన్నాయి. తన మనసులో ఏముందో ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ఎక్స్‌క్లూజివ్‌ ఇంటర్వ్యూలో తెలిపారు సోనూసూద్‌. ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే.. పై వీడియో చూడాల్సిందే. 

Advertisement
Advertisement
Advertisement