Abn logo
Sep 25 2021 @ 08:29AM

Nellore: సోమశిల జలాశయానికి తగ్గిన వరద

నెల్లూరు: సోమశిల జలాశయానికి వరద తగ్గుముఖం పట్టింది. సోమశిల ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 77.98 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ 75.26 టీఎంసీలుగా ఉంది. సోమశిల ప్రాజెక్ట్ ఇన్ ప్లో 5,421 క్యూసెక్కులుగా ఉండగా, అవుట్ ఫ్లో 5,840 క్యూసెక్కులుగా కొనసాగుతుంది.

ఇవి కూడా చదవండిImage Caption