Advertisement
Advertisement
Abn logo
Advertisement

సోమశిల జలాశయానికి కొనసాగుతున్న వరద

నెల్లూరు: జిల్లాలోని సోమశిల జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. జలాశయం పూర్తి సామర్థ్యం 77.98 టీఎంసీలు కాగా... ప్రస్తుత నీటి నిల్వ 66.88 టీఎంసీలుగా కొనసాగుతోంది. అలాగే ఇన్ ఫ్లో 96,568 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 1,15,396 క్యూసెక్కులుగా ఉంది. 

Advertisement
Advertisement