Abn logo
Sep 29 2021 @ 08:03AM

AP: సోమశిల జలాశయం ఇన్‌ ఫ్లో 10645 క్యూసెక్కులు

నెల్లూరు: జిల్లాలోని సోమశిల జలాశయానికి వరద ప్రవాహం పెరిగింది. ప్రస్తుతం జలాశయం ఇన్ ఫ్లో 10645 క్యూసెక్కులు కాగా...అవుట్ ఫ్లో 11430 క్యూసెక్కులుగా ఉంది. అలాగే జలాశయం పూర్తి సామర్థ్యం 77.98 టీఎంసీలకు గాను...ప్రస్తుత నీటి నిల్వ 74.64 టీఎంసీలుగా నమోదు అయ్యింది. 

ఇవి కూడా చదవండిImage Caption