Abn logo
Sep 17 2021 @ 09:23AM

AP: సోమశిల జలాశయానికి తగ్గిన వరద

నెల్లూరు: సోమశిల జలాశయానికి వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. జలాశయం పూర్తి సామర్థ్యం 77.98 టీఎంసీలు కాగా..ప్రస్తుత నీటి నిల్వ 74 టీఎంసీలుగా ఉంది. అలాగే జలాశయం ఇన్ ఫ్లో 6711 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 3080 క్యూసెక్కులుగా నమోదు అయ్యింది. 





ఇవి కూడా చదవండిImage Caption