Abn logo
Oct 21 2021 @ 23:27PM

సోమశిలకు కొనసాగుతున్న వర ద

అనంతసాగరం, అక్టోబరు 21: సోమశిల జలాశయానికి వరద ప్రవాహం  కొనసాగుతుంది. గురువారం 9683 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా జలాశ యంలో 99.835 మీటర్లతో 72.544 టీఎంసీల నీరు నిల్వ ఉంది. దిగువ ఉత్తర కాలువకు 80, కండలేరుకు 150, పెన్నాకు రెండు గేట్ల ద్వారా 7150 క్యూసెక్కులు సరఫరా చేస్తున్న ట్లు అధికారులు వివరించారు.=