Abn logo
Sep 10 2021 @ 08:33AM

Nellore: సోమశిల ప్రాజెక్ట్‎కు కొనసాగుతున్న వరద

నెల్లూరు: సోమశిల ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్ట్ లోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతుంది. సోమశిల ఇన్ ఫ్లో 27,588 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 11,080 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. సోమశిల పూర్తిస్థాయి నీటినిల్వ 77.98 టీఎంసీలుగా ఉండగా, ప్రస్తుతం 74 టీఎంసీలుగా ఉంది.

క్రైమ్ మరిన్ని...