Advertisement
Advertisement
Abn logo
Advertisement

సిరివెన్నెలకు ఘన నివాళి

భానుగుడి (కాకినాడ), డిసెంబరు 1: సినీ గేయ రచయి త సిరివెన్నెల సీతారామశాస్త్రి చిత్రపటానికి బుఽధవారం ఐడియల్‌ కళాశాలలో ఘన నివాళులర్పించారు. ఐడియల్‌ కాలేజీలో సిరివెన్నెల ఇంటర్‌ చదవడం మరుపురాని విషయమ ని కరస్పాండెంట్‌ పి.చిరంజీవినీకుమారి అన్నారు. ఎన్నోసార్లు సిరివెన్నెల ఈ కళాశాల గురించి ప్రస్తావించారని, ఇలా అకస్మాత్తుగా అందరినీ వదిలివెళ్లడం బాధాకరమన్నారు. 

Advertisement
Advertisement