Abn logo
Jun 4 2020 @ 03:44AM

బాయ్‌పై భగ్గుమన్న ప్రణయ్‌

న్యూఢిల్లీ: వరుసగా రెండోసారి తనను అర్జున అవార్డుకు సిఫారసు చేయకపోవడంపై సీనియర్‌ షట్లర్‌ హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. తనకంటే తక్కువ అర్హతలున్న వారిని భారత బ్యాడ్మింటన్‌ సంఘం (బాయ్‌) నామినేట్‌ చేసిందంటూ ట్వీట్‌ చేశాడు. కాగా, ప్రణయ్‌కు తెలుగు షట్లర్‌ కశ్యప్‌ మద్దతు ప్రకటించాడు. 

Advertisement
Advertisement
Advertisement