Abn logo
Jul 7 2020 @ 12:43PM

కవర్‌పేజీపై శృతి హాట్ లుక్స్!

లాక్‌డౌన్ కారణంగా ఇళ్లకే పరిమితమైన హీరోయిన్లు సోషల్ మీడియాలో సందడి చేశారు. ఇటీవల కాస్త సడలింపులు రావడంతో హాట్ హాట్ ఫొటోషూట్లతో రెచ్చిపోతున్నారు. ప్రముఖ కథానాయిక శృతీహాసన్ తాజాగా జె.ఎఫ్.డబ్ల్యూ మ్యాగజీన్ కవర్ పేజీపై మెరిసింది. 


తన హాట్ అప్పీల్‌తో అందరినీ ఆకట్టుకుంటోంది. బంగారు కడియాలను మెడలో ధరించి హాట్ ‌లుక్స్‌తో మెప్పించింది. ఈ ఫొటోను తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఎంతో సరదాగా ఫొటోషూట్ జరిగిందని పేర్కొంది. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. శృతి ప్రస్తుతం రవితేజ సరసన `క్రాక్` సినిమాలో నటిస్తోంది. 




Advertisement
Advertisement
Advertisement