Abn logo
Apr 2 2020 @ 09:46AM

నావికాదళ నౌకలో ప్రమాదం.. ఉద్యోగికి తీవ్ర గాయాలు

విశాఖ: నావికాదళ నౌకలో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో నౌకలో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగికి తీవ్రగాయాలయ్యాయి. నౌకలో హై ప్రెషర్ ఎయిర్ సిస్టం పనిచేయకపోవడమే ప్రమాదానికి కారణంగా నౌక దళ సిబ్బంది భావిస్తున్నారు. నౌకలో ప్రమాదంపై బోర్డు ఆఫ్ ఎంక్వైరీకి నావికాదళం ఆదేశించింది.


Advertisement
Advertisement
Advertisement