Abn logo
Aug 4 2020 @ 02:09AM

సీజేపై సద్విమర్శలతో సుప్రీం స్థాయి తగ్గదు

భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) చర్యలపై సద్విమర్శలు చేయడం.. సుప్రీంకోర్టు ప్రతిష్ఠను దిగజార్చినట్టు కాదు. దేశ సర్వోన్నత న్యాయస్థానం స్థాయిని కూడా తగ్గించినట్టు కాదు. సీజేఐ అంటే సుప్రీం.. సుప్రీం అంటే సీజేఐ అని భావించడం తగదు.  అలా అనుకుంటే సర్వోన్నత న్యాయస్థానం స్థాయిని దిగజార్చినట్టే!

- సీనియర్‌ అడ్వకేట్‌ ప్రశాంత్‌ భూషణ్‌

Advertisement
Advertisement
Advertisement