Abn logo
Apr 17 2021 @ 00:49AM

కుస్లి కూడలిలో ఇసుక టిప్పర్‌ పట్టివేత

నర్సాపూర్‌(జి), ఏప్రిల్‌ 16 :  మండల కేంద్రంలోని స్దానిక కుస్లి ఎక్స్‌ రోడ్డు వద్ద గురువారం అర్దరాత్రి అక్రమంగా అ నుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్న టిప్పర్‌ ను పట్టుకున్నట్లు ఎస్సై వెంకటరమణ తెలిపారు. పట్టుకున్న టిప్పర్‌ ను శుక్రవారం తహసీల్దార్‌ కా ర్యాలయానికి అప్పగించినట్లు తెలిపారు. అనుమతులు లేకుం డా కుస్లి గ్రామం మీదుగా దిలావార్‌పూర్‌ గ్రామ శివారు నుండి  నిర్మల్‌ తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో మాటువేసి పట్టుకున్నట్లు ఎస్సై తెలిపారు.


Advertisement
Advertisement