బ్రాలెస్ ఫోటోస్ హీటెక్కిన బాలీవుడ్ బ్యూటీ.. సత్యమేవ జయతే స్టార్‌కి ఫ్యాన్స్ ఫిదా

ఈ మధ్య బాలీవుడ్‌లో చెందిన ఎంతో మంది నటీమణులు బోల్డ్ ఫోటోస్, వీడియోస్‌తో ఫ్యాన్స్‌ అటెన్షన్‌ని గ్రాబ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇంతకు ముందు టాలీవుడ్ నటి పాయల్ రాజ్‌పుత్, హిందీ బిగ్‌బాస్ ఫేమ్ ‘ఉర్ఫీ జావేద్’, నిక్కీ తంబోలి ఇప్పటికే బ్రాలెస్ ఫోటోస్‌తో అభిమానుల కనులను కట్టిపడేశాయి.


తాజాగా జాన్ అబ్రహం హీరోగా నటించిన ‘సత్యమేవ జయతే’ ఫేమ్ ఐషా శర్మ సైతం బ్రా లెస్ ఫోటోస్‌తో సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తోంది. ఎప్పుడు  ఇందులో ఈ బ్యూటీ బ్రాలెస్‌గా ఎల్లో కలర్ కోటు టాప్‌తో.. చిన్న షార్ట్ ఆకర్షణీయంగా ఉంది. దీంతో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన కొద్దిసేపటికే ఆ ఫోటోలన్ని వైరల్‌గా మారాయి. వీటికి నెటిజన్లు ఫిదా అవుతూ సూపర్, ఆసమ్ అంటూ కామెంట్స్ పెడుతూ రెచ్చిపోతున్నారు. ఈ హాట్ అందాలపై మీరు ఓ లుక్కేయండి..

Advertisement

Bollywoodమరిన్ని...