Abn logo
Oct 23 2020 @ 05:37AM

పారిశుధ్య కార్మికులు ఆరోగ్యంగా ఉండాలి : గట్టు యాదవ్‌

వనపర్తి పురపాలకం, అక్టోబర్‌ 22:  పారిశుధ్య కార్మికులు ఆరోగ్యంగా ఉండాలని మునిసి పల్‌ చైర్మన్‌ గట్టు యాదవ్‌ అన్నారు. మునిసిపల్‌ కార్యాలయంలో గురువారం వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు. దాదాపు 149మంది సిబ్బందికి గాను 64మందికి పరీక్షలు నిర్వహిం చి మందులు పంపిణీ చేసినట్లు గట్టు యాదవ్‌  తెలిపారు.  మిగిలిన వారికి త్వరలో పరీ క్షలు చేస్తామన్నారు.  వైస్‌ చైర్మన్‌ వాకిటి శ్రీధర్‌, కమిషనర్‌ మహేశ్వర్‌రెడ్డి,  డాక్టర్‌ రాఘ వులు,  పలువురు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement