Abn logo
Jun 3 2020 @ 21:12PM

సలోని మిశ్రా బర్త్ డే

విశ్వక్‌సేన్ హీరోగా న‌టిస్తూ తెర‌కెక్కించిన  చిత్రం ‘ఫ‌ల‌క్‌నుమాదాస్‌’. ఇందులో మెయిన్ హీరోయిన్‌గా న‌టించి అంద‌చందాల‌తో ఆక‌ట్టుకున్న ముద్దుగుమ్మ స‌లోని మిశ్రా. కాస్త గ్యాప్ త‌ర్వాత స‌లోని మిశ్రా తెలుగులో న‌టిస్తోన్న చిత్రం ‘22’. ఈ అమ్మ‌డు పుట్టిన‌రోజు నేడు(జూన్ 3). ఈ సంద‌ర్భంగా ‘22’ చిత్ర యూనిట్ స‌లోనికి పుట్టిన‌రోజు అభినంద‌న‌లు తెలియ‌జేశారు. యువ ద‌ర్శ‌కుడు బి.శివ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో మా ఆయి ప్రొక్షన్స్ బ్యానర్‌పై నిర్మితమవుతోన్న ఈ చిత్రంలో రూపేష్ కుమార్ చౌదరి హీరోగా నటిస్తున్నారు. Advertisement
Advertisement
Advertisement