Abn logo
Apr 22 2021 @ 04:05AM

రోహిత్‌కు జరిమానా

చెన్నై: ఢిల్లీతో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్‌ రేట్‌ నమోదు చేసిన ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు రూ.12 లక్షల జరిమానా విధించారు. 

Advertisement
Advertisement
Advertisement