Advertisement
Advertisement
Abn logo
Advertisement

శ్రీశైలం శిఖరేశ్వరం దగ్గర రోడ్డు ప్రమాదం

కర్నూలు: శ్రీశైలం శిఖరేశ్వరం దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును సైడ్ నుంచి మినీ లారీ ఢీకొంది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న యువతి అక్కడికక్కడే మృతి చెందింది. బస్సు కిటికీలో యువతి మృతదేహం వేలాడుతుంది. నరసరావుపేట నుంచి శ్రీశైలానికి ఆర్టీసీ బస్సులో యువతి వెళ్తోంది.  


Advertisement
Advertisement