Abn logo
Apr 5 2020 @ 05:58AM

ఘన్‌పూర్‌లో బియ్యం పంపిణీ ప్రారంభం

ఉట్నూర్‌రూరల్‌: మండలంలోని ఘన్‌పూర్‌లో ఉచిత రేషన్‌ బియ్యం పంపిణీని ఎంపీపీ పంద్రజైవంత్‌రావు శనివా రం ప్రారంభించారు. ఉట్నూర్‌ మండలంలో 54,211 మంది లాబోక్తులకు 12 కిలోల ఉచిత బియ్యంతో పాటు రూ.15 వందల వంతున నగదు ఒక్కో కుటుంబానికి ఇవ్వడం జరుగుతుందని ఎంపీపీ అన్నారు.  

Advertisement
Advertisement