Advertisement
Advertisement
Abn logo
Advertisement

HYD: Restaurant‌లో కుళ్లిన మాంసం

హైదరాబాద్/నార్సింగ్‌: బండ్లగూడ మున్సిపాలిటీలోని ఓ రెస్టారెంట్‌పై మంగళవారం మున్సిపల్‌ అధికారులు తనిఖీలు నిర్వహించారు. జస్ట్‌ డ్రైవ్‌ ఇన్‌ రెస్టారెంట్‌లో కుళ్లిన మాంసం లభ్యమైంది. ఎక్కువ రోజులు నిల్వచేసి కుళ్లిన మాంసం పెడుతున్నారంటూ మున్సిపల్‌ అధికారులకు వినియోగదారులు ఫిర్యాదు చేయగా తనిఖీ లు చేశారు. రెస్టారెంట్‌ లోపల తనిఖీ చేయ గా కుళ్లిన మాంసంచూసి అధికారులు కంగు తిన్నారు. ఇది మొదటిసారి కావడంతో ఐదు వేల రూపాయలు జరిమానా విధించారు. 

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement