Abn logo
Oct 22 2021 @ 00:39AM

ఎస్వీయూ దూరవిద్యా ఫలితాల విడుదల

తిరుపతి(విశ్వవిద్యాలయాలు), అక్టోబరు 21: ఎస్వీయూ దూరవిద్యా విభాగంలో ఎమ్మెస్సీ మొదటి సంవత్సరం, ఎంఎల్‌ఐఎ్‌ససీ ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. మనబడి.. వెబ్‌సైట్‌లో ఈ ఫలితాలను పొందుపరిచినట్టు దూరవిద్యా విభాగం డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ సుబ్బారెడ్డి తెలిపారు.