Abn logo
Sep 18 2021 @ 00:29AM

గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల: డీపీఓ

అనంతపురం రైల్వే, సెప్టెంబరు 17: జిల్లాలోని 1044 గ్రామ పంచాయితీలకు 2021-2022 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆర్థిక సంఘం నిధులు విడుదలైనట్లు డీపీఓ పార్వతి శుక్రవారం ప్రకటనలో తెలిపారు. రెండుమూడు రోజుల్లో పంచాయతీల వారీగా కేటాయిస్తామన్నారు.