Abn logo
Aug 7 2020 @ 03:39AM

ఎన్నికలకు సిద్ధమా?: అమరనాథరెడ్డి సవాల్‌

అమరావతి, ఆగస్టు 6(ఆంధ్రజ్యోతి): అమరావతి అజెండాతో ఎన్నికలకు వెళ్లడానికి మేం సిద్ధం. మీరు సిద్ధమా? అని మాజీ మంత్రి అమరనాథరెడ్డి వైసీపీ నేతలకు సవాల్‌ విసిరారు. రాజధానిని మూడు ముక్కలు చేసి, ఐదు కోట్ల ఆంధ్రుల జీవితాలతో చెలగాటాలాడటానికా.. ప్రజలు అధికారమిచ్చిందంటూ వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రజాకోర్టుకు వెళ్లేందుకు భయమెందుకని సీఎం జగన్‌ని ప్రశ్నించారు. 

Advertisement
Advertisement
Advertisement