Abn logo

రవ్వ దోశ (వీడియో)

టిఫిన్స్‌లో దోశకు ప్రత్యేక స్థానం  ఉంది. ప్రతిరోజూ తిన్నా.. బోర్ కొట్టని టిఫిన్స్‌లో దోశ ఒకటి. అలాంటి దోశలను కాస్త స్పెషల్‌గా తినడానికి ప్రతిఒక్కరూ ప్రయత్నిస్తూ ఉంటారు. అలాంటి ప్రయత్నంలో దోశ రుచి అద్భుతంగా ఉంటే ఆ టిఫిన్ ప్రత్యేకత సంతరించుకుంటుంది. అలాంటి ప్రత్యేకతతో మీకోసం రవ్వ దోశ.. ఈ దోశ తయారీ విధానం, కావల్సిన పదార్థాలను పై వీడియోలో చూసి మీరు ట్రై చేస్తే రవ్వ దోశ అదిరిపోతుంది.

స్టఫ్డ్‌ టొమాటోమజ్జిగ చారుమెలన్‌ కివీ స్మూతీపుదీనా పోహాఢోక్లాదిబ్బరొట్టెటొమాటో కాధా మసాలా షోర్బాఇండియన్‌ సలాడ్‌క్రిస్ప్‌ కర్డ్‌ రోల్‌స్టఫ్ఫ్‌డ్‌ క్యాప్సికమ్‌ కర్రీ
Advertisement