కాన్బెర్రా: స్టార్క్ బంతి నుదుటి ఎడమవైపు తగిలి గాయపడిన ఆల్‌రౌండర్ జడేజా ఆసీస్ తో టీ20 సిరీ్‌సకు దూరమయ్యా డు. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి జైషా తెలిపాడు. అతడి స్థానంలో కుడి చేతివాటం పేస్ బౌలర్ శార్దూల్ ఠాకూర్‌ను జట్టులోకి తీసుకున్నట్టు చెప్పాడు.