Abn logo
Oct 14 2020 @ 07:38AM

హైదరాబాద్-బెంగళూర్ నేషనల్‌ హైవేపై వర్షపు నీరు

రంగారెడ్డి: జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో శంషాబాద్‌లోని కాముని చెరువు, గొల్లపల్లి చెరువులలో వరద ఉప్పొంగి ప్రవహిస్తోంది. వరద నీరు మొత్తం హైదరాబాద్- బెంగుళూరు జాతీయ రహదారిపైకి వచ్చి చేరింది. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విషయం తెలిసిన వెంటనే మున్సిపల్ చైర్మ పర్సన్ సుష్మా ఆయా ప్రాంతాలను  రెస్క్యూ టీంతో కలిసి పర్యటించి సహాయక చర్యలు చేపట్టారు. 

Advertisement
Advertisement