Abn logo
May 28 2020 @ 03:40AM

జీవో 43ను సవరించండి: రామకృష్ణ

అమరావతి, మే 27(ఆంధ్రజ్యోతి): జీవో 43ను సవరించి మెడికల్‌ పీజీ కౌన్సెలింగ్‌లో రిజర్వేషన్‌  అభ్యర్థులకు న్యాయం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్‌ చేశారు. బుధవారం ఈ మేరకు సీఎంకు లేఖ రాసినట్లు ప్రకటనలో పేర్కొన్నారు. ఈ జీవోలోని రూల్‌ 8 సుప్రీంకోర్టు తీర్పునకు, రాజ్యాంగ స్ఫూర్తికి, రిజర్వేషన్ల అమలుకు విరుద్ధంగా ఉందన్నారు.  


Advertisement
Advertisement
Advertisement