Advertisement
Advertisement
Abn logo
Advertisement

రాజేంద్రనగర్‌లో భారీగా గంజాయి పట్టివేత

రంగారెడ్డి: రాజేంద్రనగర్‌లో భారీగా గంజాయి పట్టుబడింది. ఓ కారులో తరలిస్తున్న 45 కేజీల గంజాయిని పోలీసులు సీజ్ చేశారు. వీటిని తరలిస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేశారు. గంజాయిని వైజాగ్‌ నుంచి హైదరాబాద్‌ మీదుగా మహారాష్ట్రకు తరలిస్తున్నట్లు గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

Advertisement
Advertisement