Abn logo
Oct 21 2020 @ 01:33AM

గర్భిణులకు పౌష్టికాహారం అందజేత

మేడ్చల్‌: గుండ్లపోచంపల్లి మున్సిపల్‌ కండ్లకోయ గ్రామంలో అంగన్‌వాడీ కేంద్రాన్ని మంగళవారం మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మద్దుల లక్ష్మీశ్రీనివా్‌సరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. గర్భిణులకు పాల ప్యాకెట్లు, కోడిగుడ్లు  పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైస్‌చైర్మన్‌ ప్రభాకర్‌, కౌన్సిలర్‌ హంసరాణి కృష్ణగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement