Abn logo

రొయ్యల పకోడి (వీడియో)

చికెన్ పకోడి, ఆనియన్ పకోడి.. వంటివి తరచుగా వింటుంటాం. కానీ రొయ్యల పకోడి అందులో కొంచెం వెరైటీ. రొయ్యల పకోడి చాలా రుచికరంగా ఉంటుంది. పావుకిలో రొయ్యలు, పావు కిలో శనగపిండిని తీసుకొని పై వీడియోలో చూపించిన విధంగా చేస్తే పకోడి రెడీ అవుతుంది. వర్షాలు దంచికొడుతున్న ఈ  సమయంలో వేడివేడిగా రొయ్యల పకోడి తింటే అద్భుతంగా ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా వెంటనే పై వీడియోను చూసేయండి..

యెరియప్పరోస్టెడ్‌ ఎగ్‌ప్లాంట్‌ బెల్‌ పెప్పర్‌ సలాడ్‌లివర్ ఫ్రాంకీ (వీడియో)ఆనియన్ రింగ్స్పొటాటో ఫింగర్స్అలసందా పెరుగు వడ(వీడియో)వాము పులుసుకరివేపాకు పులుసుఎగ్ ఉగ్గాని (వీడియో)గోంగూర ఎగ్ కర్రీ (వీడియో)
Advertisement
Advertisement