Advertisement
Advertisement
Abn logo
Advertisement

లింగసముద్రం కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో కరోనా కలకలం

ఒంగోలు: ప్రకాశం జిల్లా లింగసముద్రం కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో కరోనా కలకలం రేపుతోంది. ఎనిమిది మంది విద్యార్థినులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఇటీవల ఓ విద్యార్థినికి కరోనాగా నిర్ధారణ కావటంతో పలువురు విద్యార్థినులకు అధికారులు పరీక్షలు నిర్వహించారు. వారిని కరోనా పాజిటివ్ అని తేలడంతో  కేజేబీవీ సిబ్బంది బాధిత విద్యార్థినులకు మెడికల్ కిట్లు ఇచ్చి ఇళ్లకు పంపారు. విద్యార్థినిలకు కరోనా సోకడంతో ఇతర విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. 

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement