Advertisement
Advertisement
Abn logo
Advertisement

Prakasam: దొంగలకు దేహశుద్ధి చేసిన గ్రామస్తులు

ఒంగోలు: ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం దరిమడుగులోని ఓ దుకాణం వద్ద దొంగను పట్టుకున్న గ్రామస్తులు దేహశుద్ధి చేశారు. ద్విచక్ర వాహనంపై వచ్చి మహిళ మెడలో ఉన్న బంగారు చైన్‌ను దొంగలించేందుకు ఇద్దరు దుండగులు ప్రయత్నించారు. దుండగులు పారిపోతుండగా  స్థానికులు వెంటాడి ఒకరిని పట్టుకున్నారు. దొంగకు దేహశుద్ధి చేసిన గ్రామస్తులు ఆపై పోలీసులకు అప్పగించారు. 

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement