Advertisement
Advertisement
Abn logo
Advertisement

పదవ రోజు రాజధాని రైతుల మహాపాదయాత్ర ప్రారంభం

ఒంగోలు: అమరావతి రాజధాని కోసం రైతులు చేపట్టిన మహాపాదయాత్ర పదవ రోజు ప్రారంభమైంది. ఈ సందర్భంగా ర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్ పాదయాత్రలో పాల్గొని సంఘీభావం తెలిపారు. యాత్రకు సంఘీభావం తెలిపేందుకు సమీప గ్రామాల మహిళలు భారీ ఎత్తున తరలి వచ్చారు. 

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement