Advertisement
Advertisement
Abn logo
Advertisement

AP: వింత కారణంతో వైసీపీ కౌన్సిలర్ రాజీనామా

ఒంగోలు: ప్రకాశం జిల్లా మార్కాపురం మున్సిపాలిటీ 20వ బ్లాక్ వైసీపీ కౌన్సిలర్ షేక్ సలీం వింత కారణంతో పదవికి రాజీనామా చేశారు. 21వ బ్లాకులో జనసేన పార్టీ జెండా కోసం ఏర్పాటు చేస్తున్న దిమ్మెను తొలగించాలని తాను కోరినా అధికారులు పట్టించుకోకపోవడం లేదని నిరసనకు దిగారు. చివరకు నిన్న జనసేన పార్టీ జెండా ఆవిష్కరించటంతో కౌన్సిలర్ షేక్ సలీం ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల తీరుకు నిరసనగా తాను కౌన్సిలర్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు లేఖలో వెల్లడించారు. కౌన్సిలర్ షేక్ సలీం రాజీనామాలో పేర్కొన్న అంశంతో పార్టీ వర్గాల్లోనే బిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement