Abn logo
Sep 16 2021 @ 21:15PM

నల్లమందు స్వాధీనం

నల్గొండ: నిషేధిత నల్లమందును పోలీసులు పట్టుకున్నారు. మిర్యాలగూడలోని సీతారాంపురంలో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి  18 గ్రాముల ఓపీఎం నల్లమందును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

ఇవి కూడా చదవండిImage Caption

క్రైమ్ మరిన్ని...