Abn logo
Mar 26 2020 @ 11:38AM

పుల్లూరు టోల్‌ప్లాజా వద్ద విద్యార్థులను అడ్డుకున్న పోలీసులు

జోగులాంబ గద్వాల: పుల్లూరు టోల్‌ప్లాజా దగ్గర 200 మంది విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. నిన్నటి నుంచి విద్యార్థులు టోల్ ప్లాజా వద్ద పడిగాపులు పడుతున్నారు. ఏపీలోని నంద్యాలలో విద్యార్థులు బ్యాంక్‌ కోచింగ్‌ తీసుకుంటున్నారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా నిర్వాహకులు స్వస్థలాలకు పంపారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు స్వస్థలాలకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.


Advertisement
Advertisement
Advertisement