Abn logo
Sep 25 2020 @ 04:38AM

పేకాటస్థావరంపై పోలీసుల దాడి

Kaakateeya

మేడ్చల్‌: పోలీ్‌సస్టేషన్‌కు కూతవేటు దూరంలో ఓ పేకాట స్థావరంపై గురువారం రాత్రి బాలానగర్‌ ఎస్‌ఓటీ పోలీసులు దాడి చేశారు. మేడ్చల్‌ పోలీస్‌ స్టేషన్‌కు అతి సమీపంలో మేడ్చల్‌ జాతీయ రహదారి పక్కనే గల ఆ భవనంలో పేకాట ఆడుతున్నారన్న పక్కా సమాచారంతో బాలానగర్‌ ఎస్‌ఓటీ పోలీసులు దాడి చేసి 10 మందిని అదుపులోకి తీసుకుని 96 వేల నగదు, 9 సెల్‌పోన్‌లను స్వాధీనం చేసుకుని స్థానిక పోలీసులకు అప్పగించారు. 

Advertisement
Advertisement
Advertisement