Abn logo
Jun 1 2020 @ 00:20AM

వలస కార్మికుల సమస్యపై కవితలు

తెలంగాణ సాహితి - ప్రేరణ ఫౌండేషన్‌ సంయుక్త ఆధ్వర్యంలో ‘లాక్‌డౌన్‌ - వలస కార్మికులు’ అంశంపై కవితల పోటీని నిర్వహిస్తున్నాం. మొదటి, రెండవ, మూడవ బహుమతులు వరుసగా- రూ.3వేలు, 2వేలు, ఒక వెయ్యి. పది ప్రోత్సాహక బహుమతులు రూ.500. కవిత 25లైన్లకు మించకూడదు. వలస కార్మికుల సమస్యలపైనే ఉండాలి. అనువాద కవితలు వద్దు. కవిత లను వాట్సాప్‌ చేయాల్సిన ఫోన్‌ నెంబర్లు: 9490099083, 9491039520, 7386046936. 


ప్రేరణ ఫౌండేషన్‌ 

Advertisement
Advertisement
Advertisement