Abn logo
Dec 2 2020 @ 00:59AM

3 నెలల కనిష్ఠానికి పీఎంఐ

న్యూఢిల్లీ: కొనుగోళ్లు, ఎగుమతులు, కొత్త ఆర్డర్లు మందగించడంతో భారత తయారీ రంగం.. పీఎంఐ నవంబరులో మూడు నెలల కనిష్ఠ వృద్ధిని నమోదు చేసింది. అక్టోబరులో 58.9 పాయింట్లున్న ఈ సూచీ నవంబరులో 56.3 పాయింట్లకే పరిమితమైంది.

Advertisement
Advertisement
Advertisement