Abn logo

పిజ్జా దోశ (వీడియో)

పిజ్జా అంటేనే చిన్నా పెద్దా తేడా లేకుండా లొట్టలేసుకుంటూ తింటారు.. అలాగే రోజూ తినే టిఫిన్స్‌లో దోశ కూడా దాదాపు ఉంటుంది. ఇలా రెండు ఇష్టమైన ఆహారపదార్థాలను కలిపి మరో ప్రత్యేకమైన టిఫిన్ చేయొచ్చు.. అదే పిజ్జా దోశ. పిజ్జా దోశను ఈజీగా తయారు చేయవచ్చు. అంతేకాకుండా దోశ రుచి కూడా అద్భుతంగా ఉంటుంది. మరి పిజ్జా దోశ తయారీ విధానం ఎలా..? అని ఆలోచిస్తున్నారా..! ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే పైన వీడియోను చూసి కావల్సిన పదార్థాలను తీసుకొని పిజ్జా దోశను చేసుకోండి.

ఉసిరికాయ సబ్జపులిహోరక్యాండీమురబ్బాఅవద్‌ కీ గలౌటీ కబాబ్‌పనీర్‌ దమ్‌ రోల్‌అంబ్రే షియా ముర్గ్‌బీట్‌రూట్‌ టొమాటో సూప్‌...కొబ్బరి పాల పలావ్ (వీడియో)చికెన్ ప్రోటీన్స్ దోస
Advertisement
Advertisement