Abn logo
Mar 6 2021 @ 14:35PM

విజయవాడలో టీడీపీకి నాలుగైదు సీట్లు రావు: మంత్రి పెద్దిరెడ్డి

అమరావతి: విజయవాడలో టీడీపీకి నాలుగైదు సీట్లు కూడా రావని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. వైసీపీని విమర్శించే ముందు చంద్రబాబు తన పార్టీ సంగతి చూసుకోవాలని చెప్పారు. చంద్రబాబు పనైపోయింది..కార్యకర్తలు ఆయన మాట వినడం లేదని విమర్శించారు.  

Advertisement
Advertisement
Advertisement