Advertisement
Advertisement
Abn logo
Advertisement

వేరుశనగల చాట్‌

కావలసిన పదార్థాలు: వేరుశనగలు- కప్పు, ఆలుగడ్డ - ఒకటి, టమోటా, ఉల్లి ముక్కలు- అర కప్పు, పచ్చి మిర్చి- రెండు, కొత్తిమీర తురుము- పావు కప్పు, నిమ్మ రసం- స్పూను, ఆవాల పొడి- పావు స్పూను, మిరియాల పొడి, ఛాట్‌ మసాలా - స్పూను, నీళ్లు, ఉప్పు - తగినంత.


తయారుచేసే విధానం: ముందుగా వేరుశనగలు, ఆలుగడ్డను ఉడికించుకోవాలి. ఉడికిన ఆలుగడ్డ, పచ్చి మిర్చిని కట్‌ చేసుకోవాలి. ఓ గిన్నె తీసుకుని అందులో వేరుశనగలు, కూరగాయల ముక్కలు, ఉప్పు, మసాలా పొడులు, నిమ్మకాయ రసం పిండి బాగా కలపాలి. పైన కొత్తిమీర తురుమును అలంకరించాలి.

వెజ్ స్ప్రింగ్ రోల్స్సొరకాయ దోశమంగళూరు బోండాఆమ్లా మిక్స్‌డ్‌ వెజిటబుల్‌ కట్‌లెట్‌మెంతి పకోడీపెరుగు ఇడ్లీక్రిస్పీ కార్న్‌కొత్తిమీర వడలుదోశకార్న్‌ చీజ్‌ బాల్స్‌
Advertisement