Abn logo
Apr 22 2021 @ 04:06AM

తొలి టీ-20లో పాక్‌ గెలుపు

హరారే: రిజ్వాన్‌ (82 నాటౌట్‌) రాణించడంతో  జింబాబ్వేతో తొలి టీ-20లో పాకిస్థాన్‌ 11 రన్స్‌తో నెగ్గింది. పాక్‌ 20 ఓవర్లలో 149/7 పరుగులు చేసింది. ఛేదనలో జింబాబ్వే 20 ఓవర్లలో 138/7 స్కోరే చేసి పరాజయం పాలైంది.

Advertisement
Advertisement
Advertisement