Abn logo
Jul 13 2020 @ 00:38AM

మా కథలు - 2019

నెల్లూరు కేశవ స్వామి శతజయంతి సందర్భంగా ‘మా కథలు - 2019’ సంకలనం వెలువడుతున్నది. 2019లో పత్రికలలో అచ్చయిన కథలను రచయితలు పంపవచ్చును. తెలుగు కథ రచయితల వేదిక ప్రచురిస్తున్న ఈ 11వ కథల సంకలనం సహకార పద్ధతిలో వెలువడుతున్నది. కథలు పంపటానికి ఆఖరు తేది జూలై 31, 2020. పంపా ల్సిన చిరునామా: సి.హెచ్‌. శివరామప్రసాద్‌, స్వగృహ అపార్ట్‌మెంట్‌, జి-2, భాగ్యనగర్‌ కాలని, కూకట్‌పల్లి, హైదరాబాద్‌ 500072.

వివరాలకు ఫోన్‌: 93900 85292.

సి.హెచ్‌. శివరామప్రసాద్‌


Advertisement
Advertisement
Advertisement