Abn logo

ఉల్లితో జొన్నరొట్టె (వీడియో)

ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు. బియ్యం, గోధుమలతో పోలిస్తే జొన్నల్లోనే కాల్షియం ఎక్కువగా ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారికి జొన్నరొట్టె బాగా ఉపయోగపడుతుంది. అలాంటి ఉల్లితో చేసిన జొన్నరొట్టె తింటే రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. జొన్నల్లో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. మరి ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లోనే తయారు చేయాలనుకుంటున్నారా..? అయితే వెంటనే పై వీడియోను చూడండి.

దాల్‌ పరోటామేథీ పరోటామొఘలాయి పరోటాఎగ్‌ పరోటారవ్వ పరోటామిక్స్‌డ్‌ వెజిటబుల్‌ పరోటారాగి రొట్టెపచ్చి బఠాణి పరాటాలుపాలక్‌ పరాటామెంతి పరోటా
Advertisement
Advertisement