Abn logo
Oct 24 2020 @ 07:00AM

ఒంగోలులో అర్ధరాత్రి స్వల్ప భూకంపం

Kaakateeya

ఒంగోలు: ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో గత అర్ధరాత్రి స్వల్ప భూప్రకంపనలు కలకలం రేపుతున్నాయి. మంగమూరు రోడ్డు, గాంధీ రోడ్డు, కర్నూల్ రోడ్డు ప్రాంతాల్లో అర్ధరాత్రి 12.30 సమయంలో స్వల్పంగా భూమి కంపించింది. దీంతో భయాందోళనకు గురైన స్థానికులు ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారు. 

Advertisement
Advertisement