Advertisement
Advertisement
Abn logo
Advertisement

కవితకు వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపిన ఓ అభిమాని

నిజామాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పట్ల తన అభిమానాన్ని ఓ అభిమాని చాటుకున్నాడు. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన కవితకు వినూత్నంగా శుభాకాంక్షలు తెలపాలనుకున్నాడు. దీంతో పారాగ్లైడింగ్‌ ద్వారా భారీ ప్లెక్సీతో కవితకు శుభాకాంక్షలు తెలిపాడు. 40 అడుగుల పొడవు ఉన్న ఈ ఫ్లెక్సీ ఆకాశంలో ఎగరగా స్థానికులు ఆసక్తిగా తిలకించారు.

Advertisement
Advertisement