Abn logo
Oct 24 2020 @ 08:30AM

మహాగౌరీ అలకారంలో బాసర అమ్మవారు

నిర్మల్: ప్రముఖ పుణ్యక్షేత్రం బాసరలో శ్రీ శారదీయ శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ రోజు  మహాగౌరీ అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివస్తున్నారు.