Abn logo
May 22 2020 @ 08:46AM

ఉద్యోగం కోల్పోపోయి బాధ‌లో ఉండ‌గా.. లాటరీ రూపంలో క‌లిసొచ్చిన‌ అదృష్టం

విల్లింగ్టన్‌, మే 21: కరోనా వైరస్‌ నేపథ్యంలో లాక్‌డౌన్‌ వల్ల న్యూజిలాండ్‌లో ఉద్యోగం కోల్పోపోయిన ఒక వ్యక్తికి రూ.47.7 కోట్ల లాటరీ తగిలింది. ఉద్యోగం పోయిన బాధలో లాటరీ గెలుచుకున్నట్లు తెలిసి ఆశ్చర్యం చెందారు. తన భార్యకు ఈ విషయం చెబితే నమ్మలేదన్నారు. ఈ డబ్బు అప్పులు తీర్చడానికి, పిల్లల చదువుకు ఉపయోగపడతాయని పేర్కొన్నారు.   


Advertisement
Advertisement
Advertisement